By SaiRealAttitudeManagement · 2014 · Books
ఆత్మ జ్ఞాన స్వరూపమునకు సాయి రామ్ సేవక బృందం తరపున నమస్కారం తెలుపుతూ కథలు విభాగానికి స్వాగతం.. సాయి రామ్ సేవక బృందం ఇప్పటివరకు ఇంటర్నెట్ లో మాకు అందిన సమాచారం ప్రకారం ఈ విభాగంలో కథలు సంబందించిన ఉచిత గ్రంధాలను సేకరించి ఇవ్వబడినాయి. పైన గల PDF లింక్ మీద క్లిక్ చేసి దిగుమతి(డౌన్లోడ్) (లేక) చదువుకోగలరు. అలాగే మీకు తెలిసిన, మీరు రచించిన తెలుగు కథలు సంబంద పుస్తకాలను మాకు(e-mail) తెలియచేయగలరు. మా ఉద్దేశ్యము ఏమనగా తెలుగులో కథలు సంబందించిన గ్రంధాలను అన్నింటిని ఓకే చోట లబ్యం అయ్యేలా చేయడమే. కావున సాధకులు, జిజ్ఞాసువులు సులభంగా కథలు సమాచారం పొందగలరు. కావున ఈ జ్ఞాన యజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని,మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు మార్గం చూపించగలరని ఆశిస్తున్నాము. మీరు చదువుకోవటంలో ఏమైనా ఇబ్బంది కలిగితే సేవక బృందంను సంప్రదించగలరు. ఒకవేళ మా సేవలో ఏమైన పొరపాటు వస్తే మన్నించగలరు. కథలు eBooks PDF లింక్స్ అన్నిటిని Excel ఫైల్ రూపంలో డౌన్లోడ్ (దిగుమతి) చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయగలరు.
Subjects: SaiRealAttitudeManagement, సాయి నిజ వ్యక్తిత్వ నిర్వహణ, SAI RAM, Telugu, Devotional, Spiritual, Free, eBooks
Enable JavaScript to read here and save your position.